"గేమ్ చేంజర్" మూవీ నుండి ఈరోజు ఆ సమయానికి అదిరిపోయే అప్డేట్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చరణ్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి అద్భుతమైన క్రేజ్ ను ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా చరణ్ "ఆర్ ఆర్ ఆర్" అనే మూవీ లో హీరో గా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఎంతో గొప్ప క్రేజీ ను కూడా సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ మూవీ కి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... ఎస్ జె సూర్య ఈ మూవీ లో  విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. కియార అద్వానీ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ లో శ్రీకాంత్ , సునీల్ , అంజలి కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యి చాలా బాగా షూటింగ్ కూడా పూర్తి అయింది.

 కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యొక్క క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను ఈ మూవీ యూనిట్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ బృందం తాజాగా ఈ సినిమా నుండి  అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: