మే నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరంలో మే నెలలో అనేక సినిమాలు విడుదల కాబోతున్నాయి. అలా ఈ సంవత్సరం మే నెలలో విడుదల కావడానికి రెడీ గా ఉన్న సినిమాలు ఏవో తెలుసుకుందాం.
గోపీచంద్ హీరో గా డింపుల్ హయాతి హీరోయిన్ గా శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. అల్లరి నరేష్ హీరో గా విజయ్ కనకమెడల దర్శకత్వంలో రూపొందిన ఉగ్రం మూవీ మే 5 వ తేదీన విడుదల కానుంది. గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వి 3 మూవీ మే 5 వ తేదీన విడుదల కానుంది. నాగ చైతన్య హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన కస్టడీ మూవీ మే 12 వ తేదీన విడుదల కానుంది.
మ్యూజిక్ స్కూల్ మూవీ మే 12 వ తేదీన విడుదల కానుంది. భువన విజయం మూవీ మే 12 వ తేదీన విడుదల కానుంది. ఫర్హానా మూవీ మే 12 వ తేదీన విడుదల కానుంది. అన్ని మంచి శకునంలే మూవీ మే 18 వ తేదీన విడుదల కానుంది. సామజ వర గమన మూవీ మే 19 వ తేదీన విడుదల కానుంది. విజయ్ ఆంటోనీ హీరో గా రూపొందిన బిచ్చగాడు 2 మూవీ మే 19 వ తేదీన విడుదల కానుంది. నవీన్ పోలిశెట్టి అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మే 26 వ తేదీన విడుదల కానుంది. తక్కర్ మూవీ 26 వ తేదీన విడుదల కానుంది. మెంటు మూవీ మే 26 వ తేదీన విడుదల కానుంది. రుద్రాంగి మూవీ మే 26 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ లలో రామబాణం ... ఉగ్రం ... కస్టడీ ... బిచ్చగాడు 2 ... మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలపై తెలుగు సినీ ప్రేమికుల భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: