అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ తో దూసుకుపోతున్న "ధమాకా" జింతాక్ సాంగ్..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ పోయిన సంవత్సరం చివరన ధమాకా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం ఖిలాడి ... రామారావు ఆన్ డ్యూటీ మూవీ లతో వరసగా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాలను ఎదుర్కొన్న రవితేజ పోయిన సంవత్సరం చివరన విడుదల అయినటువంటి ధమాకా మూవీ తో అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఈ బ్లాక్ బాస్టర్ మూవీ కి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించగా ... యంగ్ బ్యూటీ శ్రీ లీల ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ గట్ నటించింది.
 

రావు రమేష్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందే ఈ సినిమా నుండి ఈ చిత్ర బృందం విడుదల చేసిన పాటలకు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ లోని పాటలు ఈ సినిమా విడుదలకు ముందే అదిరిపోయే రేంజ్ లో సూపర్ సక్సెస్ అయ్యాయి. ఈ మూవీ పాటలు అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగి పోయాయి.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ పాటలకు మాత్రం ప్రేక్షకుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఇది ఇలా ఉంటే మరి ముఖ్యంగా ఈ మూవీ లోని జింతాక్ సాంగ్ కు ఇప్పటికీ కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్  లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని జింతాక్ లిరికల్ వీడియో సాంగ్ తాజాగా 101 మిలియన్ ప్లస్ వ్యూస్ ను టచ్ చేసింది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఇప్పటికి కూడా ధమాకా మూవీ లోని జింతక్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: