పొట్టి డ్రెస్లో హాట్ స్కిన్ షోతో అలరిస్తున్న నేషనల్ క్రష్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకుంది.

 ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం రష్మిక "పుష్ప ది రైస్" అనే పాన్ ఇండియా మూవీ లో నటించి పాన్ ఇండియా రేంజ్ లో తన క్రేజీ ను పెంచుకుంది. ఈ మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మకు అనేక బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. అలాగే రాష్మీక ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా అనేక సినిమా లలో నటిస్తోంది.

ఇలా కన్నడ సినిమాల ద్వారా గుర్తింపును సంపాదించుకొని ... ఆ తర్వాత తెలుగు ... తమిళ ... హిందీ సినిమా లలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా రష్మిక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం రష్మిక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ చేతిలో అనేక క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: