నడుము నాభి అందాలతో కవ్విస్తున్న గోల్డెన్ బ్యూటీ..!!

Divya
ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీలో వినిపిస్తున్న పేరు సంయుక్తా మీనన్..పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సంయుక్త మీనన్.. ఈ చిత్రంలో చిన్న పాత్ర అయినా ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. దీంతో టాలీవుడ్లో అప్పటినుంచి ఈ ముద్దుగుమ్మకు వరుస అవకాశాలు వెలుబడుతూనే ఉన్నాయి.. భీమ్లా నాయక్ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ తో బింబిసారా.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో సార్ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా సాయి ధరంతేజ్ నటించిన విరూపాక్ష చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

దీంతో ఈ అమ్మడు పేరు లక్కీ బ్యూటీగా మారిపోయింది. సినిమాలతో ఇమే బిజీగా ఉన్నా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటూ పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్గా ఇప్పటికీ వరుసగా స్కిన్ షో చేయకుండా సోషల్ మీడియాలో మాత్రం రెగ్యులర్గా తన అందాల ఆరబోతతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటుంది. చూపు తిప్పుకొని అందంతో ఫోటోలను షేర్ చేయడంతో ఈమె అందానికి కుర్రకారుల సైతం మంత్రం ముద్దుల అవుతున్నారు.

ఈ స్థాయిలో అందంగా ఉండడంతో పాటు ఈమె లక్ కలిసి వస్తే త్వరలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా యమ క్రేజీ అందుకుంటుందని కుర్రకారులు సైతం తెలియజేస్తున్నారు. అలా వరుస అవకాశాలు అందుకుంటూ బాగానే అవకాశాలను అందుకుంటోంది సంయుక్త మీనన్..
విరూపాక్ష సినిమా సక్సెస్ తరువాత ఈ ఆమ్మడు రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి తన తదుపరిచిత్రం కూడా కళ్యాణ్ రామ్ తో కలసి డెవిల్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఒకవేళ ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యిందంటే ఈమె కెరీర్ కి మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు ప్రస్తుతం సంయుక్త ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: