ఫోటోలతో ఇన్నాళ్లు దాచిన విరహాన్ని బయటపెట్టిన అనసూయ..!!

Divya
బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుపొందిన అనసూయ ఎప్పుడు కూడా చీర కట్టులో అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర కట్టులో హోయ్యలు పలుకుతూ విరహంతో కొన్ని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇటీవల కాలంలో అనసూయ ఇంతలా తనని ఎప్పుడూ చూసి ఉండరు. అనే విధంగా మత్తెక్కించే కళ్ళతో ఘాటైన ఫోటో షూట్లను షేర్ చేసింది. అనసూయ జీబ్రా క్రాస్ డిజైన్ తో ఒక చీరను కట్టుకొని వంగి మరి తన అందాలను ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఎద అందాలను చూపిస్తూ కుర్రకారులను టెంప్టింగ్ చేస్తోంది అనసూయ.

పలు రకాల భంగిమలు అనసూయ ఫోజులు ఇస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అనసూయ పెట్టిన పోస్ట్ మరింత హాట్ గా మారుతోంది .నేను నోరు మూసుకొని మహిళగా గుర్తుండిపోతా దానికి నేను ఓకే కాదు అందుకు పూర్తిగా గర్వపడుతున్నాను అంటూ తెలియజేస్తోంది. ఈ సందర్భంగా అభిమానులకు హాట్ ఫోటోలకు ఈమె క్యాప్షన్ చేయడంతో అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అనసూయకు ఇద్దరు పిల్లలు తల్లి అయినప్పటికీ కూడా టూ హాట్ గా కనిపిస్తోంది అంటూ పలువురి నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇన్నాళ్లు దాచుకున్న విరహాన్ని ఒకేసారి అనసూయ బయటపెట్టినట్లుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. నేటిజన్స్ జబర్దస్త్ షో మానేసిన తర్వాత గ్లామర్ షో చేయడంలో మరింత రెచ్చిపోతుంది అనసూయ. అప్పుడప్పుడు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కు కూడా వెళుతూ ఉంటుంది. చాలా గ్యాప్ తర్వాత ఈ ముద్దుగుమ్మ ఇలాంటి ఫోటోషూట్ చేయడంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే బిజీగా ఉన్న అనసూయ ఇతర భాషలలోని కూడా సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నది. ఇటీవల కాలంలో ఎక్కువగా తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఎంజాయ్ చేస్తోంది అనసూయ. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: