పలుచటి బ్లాక్ కలర్ శారీలో ... స్లీవ్ లెస్ బ్లౌజ్లో నడుమందాలతో మైమరిపిస్తున్న ప్రగ్యా జైస్వాల్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ వరుణ్ తేజ్ హీరోగా రూపొందినటువంటి కంచే మూవీ ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ పలు మూవీ లలో నటించి ఆ మూవీ లలో ఎక్కువ శాతం తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టి పడేసింది.
 

ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ప్రగ్య "అఖండ" మూవీ లో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో అఖండ మూవీ తో ఈ ముద్దు గుమ్మ క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా పెరిగింది.

 ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ హాటెస్ట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాటెస్ట్ బ్యూటీ తనకు సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రగ్యా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పలుచటి బ్లాక్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ప్రగ్య కు సంబంధించిన ఈ పల్చటి బ్లాక్ కలర్ శారీలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: