అందాలతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ప్రియాంక చోప్రా..!!

Divya
బాలీవుడ్ హీరోయిన్ మాజీ విశ్వసుందరి ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సినీ ప్రపంచంలో ఈమె పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు.20 ఏళ్లుగా బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు చిత్రాలలో నటించి తనదైన స్టైల్ లో ముద్ర వేసుకున్నారు ప్రస్తుతం హాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. 2007 నుంచి ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో వరుసగా పలు చిత్రాలలో నటిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ వరుస ఆఫర్లను సైతం అందుకుంటున్న ఈమె అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది.

తాజాగా సీటడెల్ అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా బిజీగా ఉంటుంది రీసెంట్ గా రోమ్ లో ఒక ఈవెంట్లో పాల్గొనడం జరిగింది.సీటడెల్ ప్రమోషన్స్ లో భాగంగా అక్కడికి వెళ్లిన సందర్భంగా ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్తో కలిసి బయట ట్రిప్  ను ఎంజాయ్ చేస్తోంది ..ఈ సందర్భంగా ఈమె అదిరిపోయే ఔట్ ఫిట్ లో స్టన్నింగ్ ఫోటో షూట్లను షేర్ చేసింది. ఇక ఈమె అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమే అందంతోనే గ్లోబల్ బ్యూటీగా కూడా పేరు సంపాదించింది ఈవెంట్లో పాల్గొంటూ రచ్చ చేస్తోంది.
సెక్సీ అవుట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులతో మైమరిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ. గ్రీన్ కలర్ దుస్తులలో ప్రియాంక బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. అంతేకాకుండా ఎద అందాలు షో తో కుర్రకారులను సైతం పిచ్చెక్కించేలా చేస్తోంది. ఈ స్టన్నింగ్ లుక్కులకు ఫాన్స్ తో సైతం మెటిజెన్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఈ ఫోటోలను తెగ వైరల్ గా చేస్తున్నారు అభిమానులు. ఇక తన భర్త నిక్ జోనస్ సైతం ఈమె అందాలకు కూడా మంత్రముగ్ధులయ్యారని ఈ ఫోటోలలో చూస్తే మనకి అర్థమవుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఇచ్చిన స్టిల్స్ సైతం ఖుషి అయ్యేలా చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: