అందాల ప్రదర్శనలో హద్దులు చెరిపేసిన శివాత్మిక..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటువంటి శివాత్మిక గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ విజయ్ దేవరకొండ తమ్ముడు అయినటు వంటి ఆనంద్ దేవరకొండ హీరో గా రూపొందిన దొరసాని మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది . ఈ మూవీ లో చిన్న దొరసాని పాత్రలో నటించిన ఈ ముద్దు గుమ్మ తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది . అలాగే ఈ సినిమాలో తన అందచందాలతో కూడా ఈ ముద్దు గుమ్మ ప్రేక్షకులను కట్టి పడేసింది.
 

ఇలా దొరసాని మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత అనేక మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా శివాత్మిక తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ల్ పోస్ట్ చేసింది. తాజాగా శివాత్మిక తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ సారీ ని కట్టుకొని తన హాట్ హాట్ ఏద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శివాత్మిక కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: