మరొకసారి హాట్ గ్లామర్ తో రెచ్చిపోతున్న శ్రీముఖి..!!

Divya
బుల్లితెరపై యాంకర్ గా పేరు పొందింది యాంకర్ శ్రీముఖి.. ఎప్పటికప్పుడు వార్తలు నిలుస్తూనే ఉంటుంది ఈ అమ్మడు.. హీరోయిన్గా ట్రై చేసిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతతో హీరోయిన్ రేంజ్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. శ్రీముఖి అందంతోపాటు ఆకట్టుకొనే ఫిజిక్ తో అందరిని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా లో సైతం పెద్ద ఎత్తున అభిమానులు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా సంపాదించింది.
శ్రీమఖి ని ఫాలో అయ్యే వారిని ఎంటర్టైన్ చేసేందుకు క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో పలు రకాల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇలాంటి షో తో మైమర పిస్తూ తన అందాలతో మెరుపులు మెరూపిస్తోంది. ముఖ్యంగా కళ్ళు బయ్యర్లు కమ్మే విధంగా ఈ అమ్మడు ఫోటోలు అందాలతో కనిపిస్తోంది. సాయిలు అందాల ఆరబోత చేస్తూ ఉన్న ఇమే చిరంజీవి వంటి స్టార్ హీరోల చిత్రాలలో కూడా ఈ కీలకమైన పాత్రలో నటిస్తోంది. రాజాగా తన ఎద అందాలతో మత్తెక్కించే చూపులతో శ్రీముఖి అందాలు చూపిస్తూ కుర్రకారులను టెంట్ చేస్తోంది.
ముఖ్యంగా ఈమె మేడలో ఉండే నక్లెస్ తన ఎద భాగాలను తాకుతూ చాలా స్టైలిష్ గా  కనిపిస్తోంది. శ్రీముఖి మత్తు కళ్ళకు మాయ చేసే విధంగా కనిపిస్తోంది. శ్రీముఖి సినిమాల విషయానికి వస్తే.. భోళా శంకర్ సినిమాలో ఈమె కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవితో కలిసి శ్రీముఖి.. ఖుషి చిత్రంలోని నడుము సన్నివేశాన్ని రీ క్రియేట్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా శ్రీముఖి యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. శ్రీముఖి బుల్లితెర రాములమ్మ పిలుస్తూ ఉంటారు అభిమానులు. గతంలో హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో తిరిగి యాంకర్ గాని మళ్లీ అవకాశాలను అందుకుంది శ్రీముఖి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: