జిమ్ములో కసరత్తులు చేస్తూ అందాలను ఒలకబొస్తున్న మాళవిక..!!

Divya
మలయాళం ముద్దు గుమ్మ మాళవిక మోహన్ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు క్రేజీ పోస్టులు సైతం ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మరో ఇంటరెస్టింగ్ పోస్ట్ ని షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చాలా పోటీ ఉన్నప్పుడు యంగ్ హీరోయిన్లకు దర్శక నిర్మాతలకు సైతం గాళం వేయడానికి పలు హీరోయిన్లు తమ ఫిజీక్ తో ఫిట్నెస్తో ఆకట్టుకుంటూ ఉన్నారు హీరోయిన్స్.. అంతేకాకుండా గ్లామర్ పరంగా పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తున్నారు.
అందుకోసం హీరోయిన్స్ సైతం జిమ్ సెంటర్లలో గంటలు తరబడి వర్కౌట్ చేస్తూ ఉంటారు. జీరో ఫ్యాట్ బాడీ కోసం ఫిట్నెస్ లు కసరత్తులు వంటివి చేస్తూ ఉంటారు. తాజాగా హీరోయిన్ మాళవిక నా జుగ్గ తయారయ్యేందుకు జిమ్ములో వర్కర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.తన జిమ్ము లో వర్కౌట్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా టైట్ బ్లాక్ జిమ్ వేర్ లో డంబెలేస్ మోస్తూ కనిపిస్తే ఉన్నటువంటి ఫోటోలను సైతం షేర్ చేసింది. అలాగే జిమ్ములో వేలాడుతూ ఉన్నటువంటి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. ఎల్లప్పుడూ పనిచేయడం లేదు వర్క్ అవుట్ చేయడానికి సమయం కేటాయిస్తానంటూ కూడా తెలుపుతోంది.

మాళవిక శ్రమను సైతం చేసిన అభిమానులు ఈ ఫోటోలకు లైక్స్ కామెంట్లను చేస్తూ ఉన్నారు. ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలను సైతం మరొక హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ సైతం లైక్ చేయడం జరిగింది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ సరసన ఈమె ఒక సినిమాలో నటిస్తోంది.
అలాగే ముద్ర అనే సినిమాలో కూడా బాలీవుడ్లో నటిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ నటిస్తున్న మరొక ప్రాజెక్టులో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తున్నట్లు కన్ఫామ్ చేయడం జరిగింది. ప్రస్తుతం జిమ్లో చేస్తున్నటువంటి ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: