అదిరిపోయే డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్లో అందాలను ఆరబోస్తున్న మృణాల్ ఠాకూర్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన గుర్తింపును ... అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న అతి కొద్ది మంది ముద్దు గుమ్మ లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి మృణాల్ "సీతా రామం" అనే ప్రేమ కథ చిత్రం తో ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కి మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి హను రాఘవపూడి దర్శకత్వం వహించగా ... దుల్కర్ సల్మాన్ ఈ మూవీ లో హీరో గా నటించాడు. ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ మూవీ ని నిర్మించగా ... ఈ మూవీ లో రష్మిక మందన ఒక కీలకమైన పాత్రలో నటించింది.  

సుమంత్ , భూమిక చావ్లా , తరుణ్ భాస్కర్ , గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో నటించారు. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు సూపర్ క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో లభించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం  మృణాల్ ... నాచురల్ స్టార్ నాని కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస అవకాశాలతో కెరియర్ ను ముందుకు నడిపిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే డిఫరెంట్ లుక్ లో ఉన్న వెరైటీ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం హాట్ బ్యూటీ మృణాల్ సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: