రెడ్ దుస్తులలో టు హాట్ గా పూజా హెగ్డే..!!

Divya
టాలీవుడ్ లో బుట్ట బొమ్మగా పేరుపొందింది హీరోయిన్ పూజా హెగ్డే.. ఇక ఈ ఆమ్మడు తన ఫిట్నెస్ తో శరీర ఆకృతితో.. డాన్స్ తో టాలీవుడ్ ను ఒక ఊపు ఊపేస్తోందని చెప్పవచ్చు. మొదట తమిళ సినిమా అయినా మాస్క్ అనే సినిమాతో 2012వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత నాగచైతన్యతో ఒక లైలా కోసం అనే సినిమాలో నటించి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత అల్లు అర్జున్తో డీజే , ఎన్టీఆర్ తో అరవింద సమేత, మహేష్ తో మహర్షి తదితర సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.

ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ గత ఏడాది వరస ప్లాపులతో సతమతమవుతోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అభిమానులకు టచ్చులోనే ఉంటూ ఉంటుంది.తాజాగా రెడ్ కలర్ దుస్తులలో అదిరిపోయే అందాల ఆరబోతతో కుర్రకారులకు  కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా తన యధా అందాలతో క్లీవేజ్ సోతో నడుము వంపులతో థైస్ అందాలను చూపిస్తూ ఆకట్టుకుంటోంది.

హెయిర్ లీవ్ చేసి కూర చూపుతో చాలా స్టైలిష్ గా కనిపిస్తోంది పూజా హెగ్డే అలాగే డ్రెస్సులు మ్యాచింగ్ రెండు కలర్ పెన్సిల్ హీల్ వేసుకొని ఈ అమ్మడు అందాల ఆరబోతున్న ప్రదర్శిస్తోంది .ఒకవైపు కూర్చొని మరొకవైపు పడుకొని ఇలా స్టైలిష్ గా అందాలను చూపిస్తోంది.
 ఈ ఫోటోలలో ఈ అమ్మడి అందం రెట్టింపు అయిందని చెప్పవచ్చు.. నేటిజెన్సీ మాత్రం నీ అందాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాం హాట్ నెస్ ఓవర్ లోడెడ్ క్యూట్ బ్యూటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పూజ హెగ్డే బాలీవుడ్ లో టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: