ఆరెంజ్ కలర్ పొట్టి టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ లో హాట్ స్కిన్ షో తో రెచ్చిపోయిన మృణల్ ఠాకూర్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటి అయినటువంటి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అనేక భాషల సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి సీతా రామం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం ... అలాగే ఈ మూవీ లో మృనాల్ నటన అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.
 

ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించగా ... దుల్కర్ సల్మాన్ ఈ మూవీ లో హీరో గా నటించాడు. రష్మిక మందన ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... సుమంత్ ... భూమిక చావ్లా ... గౌతమ్ వాసుదేవ్ మీనన్ ... తరుణ్ భాస్కర్ ఈ మూవీ లో ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించారు. వైజయంతి మూవీస్ ... స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మించాడు.
 

సీతా రామం మూవీ విజయంతో అదిరిపోయే రేంజ్ గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఆరెంజ్ కలర్ లో ఉన్న పొట్టి టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: