హాట్ షేపులతో.. అందాల అరాచకం సృష్టిస్తున్న హనీ రోజ్..!!

Divya
బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి హనీ రోజ్. బాలయ్య మరదలి పాత్రలో తల్లిగా నటించి మెప్పించింది ఈమె హాట్ ఫిజిక్స్ సైతం ఈ చిత్రంలో కుర్రకారులు సైతం ఫిదా అయ్యారని చెప్పవచ్చు. రెండు పాత్రలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ పరంగా కూడా తిరుగులేని అభిమానులను సంపాదించుకుంది.దీంతో సోషల్ మీడియాలో మతిపోయేశేపులతో హానీ రోజ్ యువతని బాగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈమె అందం కూడా పాలరాతి శిల్పంలా ఉండడంతో ఈమె అందాల ఆరబోత కూడా ప్రతి రోజుకి పెంచేస్తూనే ఉంది.

అంతేకాకుండా పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ వెళ్లినప్పుడు కూడా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగిపోతూనే ఉంది. తాజాగా హనీ రోజు సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అయ్యే విధంగా పలు ఫోజులతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.ఎలాంటి దుస్తులు ధరించిన ఈ అమ్మడు చంద్రబింబం లాంటి ముఖంతో కుర్రాలను చూపు తిప్పుకొని అందంతో స్మైలిస్తూ రచ్చ చేస్తోంది. ఈ ఫోటోలలో ఏమి భారీ పరువాలు ప్రదర్శిస్తోందని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది భారీ స్ట్రక్చర్ తో ఈ లేడి యువతలు విరహతాపాన్ని పెంచేస్తోంది.
బ్లాక్ దుస్తులను హనీ రోజ్ చూపిస్తున్న ఈ అందాలు మరింత హైలైట్ గా నిలుస్తున్నాయి తన ఫోజులలో భారీ పరువాలు స్ట్రక్చర్ చూపిస్తూ రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ రేంజ్ లో హాని రోజు తన ఒంపు సొంపులతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు అవకాశాల కోసం హనీ రోజ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ స్పెండ్ చేస్తుంది అంటూ కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. కుర్రకారులకు ఈమె చిరునవ్వుతోనే గుండెల్లో అలజడి సృష్టించేలా కనిపిస్తూ ఉంటుంది. హనీ రోజుని ముద్దుగా అభిమానులు సైతం డెడ్లి బ్యూటీగా పేరు పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం హనీ రోజుకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: