జిమ్ములో వర్కౌట్ చేస్తూ ఫోటోలను షేర్ చేసిన అనసూయ..!!

Divya
బులితరపై అనసూయ గురించి ఈమె అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అనసూయ ఎవరేమనుకున్నా సరే ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగా తెలియజేస్తూ ఉంటుంది.ముఖ్యంగా తన మీద ట్రోలింగ్ చేసే వారి పైన గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది అనసూయ. ఇప్పటికీ కూడా అనసూయ గ్లామర్ వలకబోయడంలో హీరోయిన్లను మించిపోయి ఉంటుందని చెప్పవచ్చు. అందుకే అనసూయ రెగ్యులర్గా గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది అనసూయ.

ఈ మధ్యకాలంలో యాంకరింగ్ మానేసి మొత్తం ఫోకస్ అంతా యాక్టింగ్ పైన పెట్టినట్లుగా తెలుస్తోంది.నటిక ఆమెకు వరుస అవకాశాలు అయితే వస్తున్న నేపథ్యంలో పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటిస్తోంది. అనసూయ నటించిన ఏ పాత్ర అయినా సరే ప్రశంశాల వర్షం కురిపించేలా నటిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పుష్ప-2 లో కూడా దాక్షాయినిగా కనిపించబోతోంది. ఇక గత ఏడాది తమిళం, మలయాళం వంటి చిత్రాలలో కూడా నటించిన అనసూయ ఒకో చిత్రానికి మూడు లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.

జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ సినిమాలలో కూడా పలు అవకాశాలను అందుకుంటోంది. తాజాగా అనసూయ జిమ్ములో వర్కౌట్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలతో పాటు స్టైలిష్ గా సెల్ఫీ దిగుతూ పలు ఫోటోలను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేయడం జరిగింది. ముఖ్యంగా తన తైస్ అందాలను చూపిస్తూ ఎలివేట్ చేస్తోంది అనసూయ.. ఆంటోనీ ఆర్నాల్డ్ ఫిట్నెస్ జిమ్ అంటూ కూడా కిందన క్యాప్షన్ రాసుకుంది ఈ అమ్మడు. పలు  యాంగిల్స్ స్టైలిష్ లుక్కుల అనసూయ సెల్ఫీ దిగుతూ పలు ఫోటోలను సైతం షేర్ చేస్తోంది. అందుకు సంబంధించి ఫోటోలు కూడా తెగ వైరల్ గా మారుతున్నాయి జిమ్ములో వితౌట్ మేకప్ తో కనిపిస్తోంది అనసూయ

మరింత సమాచారం తెలుసుకోండి:

GYM

సంబంధిత వార్తలు: