టాలీవుడ్ హీరోలు ఎన్ని మూవీలతో "యూఎస్ఏ" లో 2 మిలియన్ కలెక్షన్లను అందుకున్నారో తెలుసా..?

Pulgam Srinivas
ఇప్పటి వరకు ఎంతో మంది టాలీవుడ్ హీరోలు నటించిన సినిమాలు "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. అలా టాలీవుడ్ హీరో లలో ఇప్పటి వరకు ఏ హీరోలు ఎన్ని సార్లు 2 మిలియన్ కలెక్షన్ లను "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నారో తెలుసుకుందాం.  ప్రభాస్ నటించిన సినిమాలు 4 మూవీ లు "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి.  

మహేష్ బాబు హీరోగా రూపొందిన 4 సినిమాలు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన 3 సినిమాలు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన 3 సినిమాలు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. అల్లు అర్జున్ హీరో గా రూపొందిన 2 సినిమాలు  "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి.

 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా రూపొందిన 2 సినిమాలు  "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన 2 సినిమాలు  "యూ ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన రెండు మూవీ లు 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి. విజయ్ దేవరకొండ ... నాని ... నితిన్ ... వెంకటేష్ ... రవితేజ ... నటించిన చెరో ఒక సినిమా "యు ఎస్ ఏ" లో 2 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: