ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ ఎన్ని తెలుగు మూవీ లకు సంగీతం అందించాడో తెలుసా..?
సూపర్ పోలీస్ : విక్టరీ వెంకటేష్ హీరోగా నగ్మా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి కే మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది.
నాని : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన ఈ మూవీ లో అమీషా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి ఎస్ జె సూర్య దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ రిజల్ట్ తెచ్చుకుంది.
కొమరం పులి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ మూవీ లో నికిషా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఎస్ జే సూర్య ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది.