చీర కట్టులో ఆకట్టుకుంటున్న శ్రీముఖి..!!

Divya
తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు పొందిది శ్రీముఖి.. సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ తన అందరికీ అందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తనదైన స్టైల్ లో ఫోటో షూట్లకు ఫోజులు ఇస్తూ ఉంటుంది శ్రీముఖి. తాజాగా శ్రీముఖి సాంప్రదాయమైన దుస్తులలో మెరిసిపోయి ట్రెడిషనల్ లుక్ లో చాలా యంగ్ గా కనిపిస్తూ తన అందాన్ని మరింత రెట్టింపు చేస్తోంది. చీర కట్టులో దర్శనమిచ్చి అందరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది శ్రీముఖి.
బ్లూ బ్లౌజ్ సిల్వర్ కలర్ చీరలో శ్రీముఖి చాలా క్లాసికల్ లుక్కుతో అందరిని ఆకట్టుకుంటోంది .చీరకట్టులో హోయ్యలు పలుకుతూ కుర్రకారుల గుండెల్లో గుబులు పుట్టించేలా చేస్తోంది. మరొకవైపు అట్రాక్టివ్ నెక్లెస్ తో తన చెవి కమ్మలు మ్యాచింగ్ బ్యాంగిల్స్ ధరించి అట్రాక్టివ్ గా చేస్తోంది. ఈ ఫోటోలను అభిమానులతో పంచుకున్న శ్రీముఖి ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. నిండైన దుస్తులలో సాంప్రదాయంగా శ్రీముఖి కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. చీర కట్టులో తన నడుము అందాలను చూపిస్తూ మైమర పిస్తోంది శ్రీముఖి శ్రీముఖి చీరకట్టులో కూడా పద్ధతి గానే ఫోజులు ఇస్తోందని ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతోంది .ఇలాంటి పాపులారిటీతోనే శ్రీముఖి బిగ్బాస్ లో కూడా పాల్గొనడం జరిగింది. కానీ విన్నర్ గా మాత్రం గెలవలేకపోయింది.

ఇక అంతే కాకుండా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించింది శ్రీముఖి హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో తిరిగి బుల్లితెరపై యాంకర్ గా మళ్లీ తన హవా కొనసాగించాలని ప్రయత్నిస్తోంది ఇప్పటికి షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూ తన హవా చూపిస్తోంది. శ్రీముఖి అభిమానులు మాత్రం ఈమె వివాహ విషయంలో కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది శ్రీముఖి సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: