గ్రే కలర్ టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మైమరపిస్తున్న పూజా హెగ్డే..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ చైతన్య హీరో గా రూపొందిన ఒక లైలా కోసం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక సినిమాలలో నటించి ఆ సినిమాలలో తన అంద చందాలతో ... నటనతో ప్రేక్షకులను ఫిదా చేసి ప్రస్తుతం వరస తెలుగు సినిమా అవకాశాలను దక్కించుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.
 

పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళ ... హిందీ భాషల సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంటుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ రాదే శ్యామ్ ... ఆచార్య అనే రెండు తెలుగు మూవీ లతో పాటు బీస్ట్ అనే ఒక తమిళ మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూడు మూవీ లు కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయాయి అయినప్పటికీ పూజా హెగ్డే కు మాత్రం భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.
 

ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అంద చందాలతో కుర్రకారులు ఎన్నో సందర్భాలలో హీట్ ఎక్కించిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న గ్రే కలర్ టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని హాట్ హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం పూజ హెగ్డే కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: