ఎప్పటికప్పుడు హాట్ స్కిన్ షో తో అదరగొడుతున్న జాన్వి కపూర్..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు హాట్ ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలతో కుర్రకారును హీట్ ఎక్కిస్తున్న ముద్దు గుమ్మలలో జాన్వీ కపూర్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే తనకు సంబంధించిన వెరీ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.

 అలాగే జాన్వీ కి సంబంధించిన ఫోటోలు కూడా చాలా వరకు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అనేక సార్లు తన హాట్ ఫోటోలతో కుర్రకాలను హీట్ ఎక్కించిన ఈ హాట్ బ్యూటీ తాజాగా కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
 

తాజాగా జాన్వీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జాన్వీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు హాట్ బ్యూటీ జాన్వి తన సోషల్ మీడియా ద్వారా తన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకాలను హీట్ ఎక్కిస్తుంది. ఇది ఇలా ఉంటే జాన్వి సినిమాల విషయానికి వస్తే ... ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కనుక అద్భుతమైన విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దు గుమ్మ క్రేజ్ అమాంతం పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: