హాట్ స్కిన్ తో కుర్రకారును రెచ్చగొడుతున్న హర్యానా గ్లోరీ..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు ఎంతో మంది ముద్దు గుమ్మలు తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి నటువంటి బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్నారు. అలా బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మనస్సు ను దోచుకున్న ముద్దు గుమ్మ లలో అరియన గ్లోరీ ఒకరు. అరియన కు బిగ్ బాస్ రియాల్టీ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు పెద్దగా అలాంటి గుర్తింపు లేదు.
 

కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అరియన కు బుల్లి తెర ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో బిగ్ బాస్ హౌస్ లో ఈ ముద్దు గుమ్మ చాలా రోజుల పాటు కొనసాగింది. అలాగే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా ఈ ముద్దు గుమ్మ అనేక షో లలో పాటిస్పేట్ చేసి ప్రేక్షకులను అందించింది. బిగ్ బాస్ ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అరియన తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: