మూడోసారి విఘ్నేష్ ... దర్శకత్వంలో నయనతార..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి నయన తార గురించి ప్రత్యేకం 
గా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్ స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.

 నయనతార తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగినటువంటి చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , వెంకటేష్ , ప్రభాస్ , ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించి ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ ను కొనసాగించింది. అలాగే తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన హీరోయిన్ గా నయనతార కెరియర్ ను కొనసాగించింది.

 ప్రస్తుతం కూడా తమిళ సినిమా ఇండస్ట్రీ లో నయనతార టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే నయనతార కొంత కాలం క్రితమే తమిళ దర్శకుడు అయినటువంటి విగ్నేష్ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసింది. ఇది ఇలా ఉంటే విగ్నేష్ దర్శకత్వంలో రూపొందినటువంటి నానుమ్ రౌడీతాన్ (2015) మరియు కాతువాకుల రెండు కాదల్ (2022) మూవీ లలో నయనతార హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వస్తున్న వార్తలను బట్టి చూస్తే విఘ్నేష్ దర్శకత్వంలో నయనతార మూడవ సారి మూవీలో నటించబోతున్నట్లు ... ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: