డిఫరెంట్ లుక్ ఉన్న రెడ్ కలర్ డ్రెస్లో హాట్ అందాలను ఆరబోస్తున్న కియారా..!

Pulgam Srinivas
హిందీ సినిమా ధోని ఆన్ టోల్డ్ స్టోరీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హిందీ మూవీ ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ నటి ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగులు వేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త లోనే టాలీవుడ్ స్టార్ హీరోలు అయినటు వంటి సూపర్ స్టార్ మహేష్ బాబు ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా లలో హీరోయిన్ గా నటించి ఫుల్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

 ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ హాట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో కియారా డిఫరెంట్ లుక్ లో ఉన్న వెరీ హాట్ డ్రెస్ ని వేసుకొని తన నడుము అందాలు ... థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: