రవితేజ గ్రాఫ్ మళ్లీ పడిపోయిందా..?
ధమాకా వాల్తేరు వీరయ్య సినిమాలతో వరుస విజయాల మీద ఉన్న రవితేజ రావణాసుర సినిమాతో మరొకసారి హిట్ కొట్టాలని భావించారు కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే హిట్ టాక్ ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లను చూసుకుంటే..
1. నైజాం -1.64కోట్ల రూపాయలు.
2). సీడెడ్- 70 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-61 లక్షలు.
4). ఈస్ట్-21 లక్షలు
5). వెస్ట్-30 లక్షలు.
6). గుంటూరు-45 లక్షలు.
7). కృష్ణ-23 లక్షలు
8). నెల్లూరు-15 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ. 4.29 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). ఓవర్సీస్-26 లక్షలు.
11). ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా టోటల్ కలెక్షన్ల విషయానికి వస్తే..4 .85 కోట్ల రూపాయలను రాబట్టింది.
ఈ సినిమా ఇప్పటివరకు రూ.22.20 కోట రూపాయల బిజినెస్ జరగగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 23 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.. మొదటి రోజే ఈ సినిమా రూ.4.85 కోట్ల రూపాయలు రాబట్టింది ఈ సినిమా క్లీన్ హిట్టుగా నిలవాలి అంటే ఇంకా రూ.18.15 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది.. ఇది రావడం అంటే అసాధ్యమని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి మరి ఏ మేరకు రవితేజ సక్సెస్ అవుతారో చూడాలి.