జాన్వీ కపూర్.. అందానికి ఎవరైనా మతి పోవాల్సిందే..!!

Divya
ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది హీరోయిన్ జాన్వీ కపూర్.. ఈ ముద్దుగుమ్మ శ్రీదేవి పెద్ద కుమార్తె.. ఇక బాలీవుడ్లో పలు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో కూడా తన హవా కొనసాగించాలని ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమె ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎంట్రీ తోనే ఒకసారి స్టార్ హీరోతో ఇవ్వడంతో అభిమానులు సైతం ఖుషి అవుతున్నారు.
జాన్వీ కపూర్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న క్రమంలో వరుస ఫోటో షూట్లతో మరింత రెచ్చిపోతోంది..ఒకవైపు హాట్ కంటెంట్ను తలపిస్తూ తనదైన స్టైల్ లో ప్రజెంటేషన్ చేస్తూ ట్రెడిషనల్ గా కూడా కనిపిస్తోంది ఇటీవల సౌత్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని వరుస ఫోటోషూట్లతో తన గ్లామర్ తో అందరిని కట్టిపడేస్తోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ బంగారు తలుపుల ఫ్రాకులో ఎంతో అందంగా కనిపిస్తోంది. లేటెస్ట్ డిజైనర్ తై స్లీవ్ ఫ్రాక్ లో జాన్వీ కపూర్ హాట్ గా కనిపిస్తోంది అంటే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ఎన్టీఆర్ ఆ తరువాత ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించడం నిజంగా ఆమె అదృష్టం అని చెప్పవచ్చు..జాన్వీ కపూర్ అందచందాలతో ఈ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో మరింత అట్రాక్షన్ గా నిలుస్తోంది .
సినిమా విడుదలకు ముందే ఈమె మంచి హైప్ ని అవకాశాలను సైతం సంపాదించుకునేందుకే ఇలా చేస్తోంది అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. జాన్వి సౌత్ లో అడుగు పెట్టడంతో ఇప్పుడు కుర్ర హీరోయిన్లకు కూడా చాలా ఈర్ష్య కలుగుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవల ఎన్టీఆర్ 30 లాంచ్ ఈవెంట్లో ఈమె ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది ఇప్పుడు ఇలా గ్లామర్ ఫోటోలతో తెగ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: