ఓవర్సీస్ లో ఇప్పటివరకు అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న తెలుగు మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమా 
లకు ఓవర్సీస్ లో అదిరిపోయే రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . అలా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమాలలో ఓవర్ సీస్ లో అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న టాప్ 5 సినిమాలు ఏవో తెలుసుకుందాం . రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందుతున్న సలార్ మూవీ కి ఓవర్ సిస్ లో 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది . ఇది ఇప్పటి వరకు తెలుగు మూవీ లలో ఓవర్ సీస్ లో జరిగిన అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ గా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు .

 రామ్ చరణ్ ... ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ కి ఓవర్ సిస్ ఏరియాలో 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందినటు వంటి బాహుబలి 2 మూవీ కి ఓవర్ సిస్ ఏరియా లో 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రూపొందిన సాహో మూవీ కి ఓవర్ సిస్ ఏరియాలో 42 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందినటు వంటి రాధే శ్యామ్ మూవీ కి ఓవర్ సిస్ ఏరియాలో 24 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: