పొట్టి డ్రెస్ లో హాట్ అందాలను ఆరబోస్తున్న రవితేజ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ హీరోయిన్ నబా నటేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకుంది. సుదీర్ బాబు హీరోగా రూపొందిన నన్ను దోచుకుందువటే సినిమాతో ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా నబా కు పెద్దగా గుర్తింపు లభించ లేదు. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించిన డిస్కో రాజా సినిమాలో నబా హీరోయిన్ గా నటించింది.

ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా నబా కు అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన ఈ ముద్దు గుమ్మ తాను నటించిన సినిమాలలో అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా తన హాట్ స్కిన్ షో తో ఎంతో మంది కుర్రకారు ప్రేక్షకుల మనసు దోచుకుంది.
 

అలా సినిమాల్లో తన అందచందాలను ఆరబోస్తూ వచ్చిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా నిలబడి నడుస్తూ ... కూర్చొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నబా కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: