టాలీవుడ్ స్టార్ హీరోలు ఏ మూవీలతో 50 కోట్ల షేర్ కలెక్షన్లను అందుకున్నారో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలు తమ కెరియర్ లో ఏ మూవీ లతో మొదటగా 50 కోట్ల షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నారో తెలుసుకుందాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మొట్ట మొదటి గా రామ్ చరణ్ "మగధీర" మూవీ తో 50 కోట్ల షేర్ కలక్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఈ మూవీ కి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన. ఆ తర్వాత మహేష్ బాబు "దూకుడు"  మూవీ తో 50 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించాడు.

పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" మూవీ తో 50 కోట్ల షేర్ కలక్షన్ లను సాధించాడు. ఆ తర్వాత వెంకటేష్ "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" మూవీతో ఈ రేర్ ఫీట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ "రేసు గుర్రం" మూవీ తో 50 కోట్ల షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా ... ప్రభాస్ "బాహుబలి" మూవీ తో సాధించాడు.

 యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "నాన్నకు ప్రేమతో" మూవీ తో 50 కోట్ల షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా ... నాగార్జున "ఊపిరి" మూవీ తో 50 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించాడు. చిరంజీవి "ఖైదీ నెంబర్ 150" మూవీ తో 50 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించాడు. బాలకృష్ణ "గౌతమీపుత్ర శాతకర్ణి" మూవీ తో ఈ రేర్ ఫీట్ ను సాధించాడు. విజయ్ దేవరకొండ "గీత గోవిందం" మూవీ తో 50 కోట్ల షేర్ కలెక్షన్ లను సాధించగా ... వరుణ్ తేజ్ ఎఫ్ 2 మూవీ తో సాధించాడు. పంజా వైష్ణవ్ తేజ్ "ఉప్పెన" మూవీ తో అందుకోగా ... నాచురల్ స్టార్ నాని తాజాగా విడుదల అయినటు వంటి దసరా మూవీ తో 50 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: