మరోసారి హాట్ అందాల ప్రదర్శనతో రెచ్చిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్..!

Pulgam Srinivas
బాలీవుడ్ సినిమాల ద్వారా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న జాన్వీ కపూర్ మరి కొంత కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న 30 వ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది  ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. గ్రేట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు.
 

అలాగే చాలామంది హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ మూవీ కోసం పని చేయనున్నారు. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే చాలా గ్రాండ్ గా ప్రారంభం అయింది. ఇది ఇలా ఉంటే చాలా కాలం నుండి జాన్వి ఆ హీరో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ... ఈ హీరో మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అని అనేక కథనాలు బయటికి వచ్చాయి. కానీ చివరగా ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
 

ఇది ఇలా ఉంటే సినిమాలతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను బాగానే ఆలోచిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో అనేక ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా కూడా జాన్వీ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ లో వేసుకొని తన నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేల్ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: