ఎద ... నడుమందాలతో మైమరపిస్తున్న హాటెస్ట్ బ్యూటీ..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు ఎన్నో మూవీ లలో నటించి తన అంద చందాలతో ... నటనతో ప్రేక్షకులను అలరించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తున్న ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ కంచె మూవీ తో మంచి గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకొని అఖండ మూవీ తో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో తన హాట్ హాట్ అందచందాలను ఓలకబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దుగుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహించి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ గ్రీన్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన అదిరిపోయే హార్ట్ ఏద అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ప్రగ్యా కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: