2023లో ఇప్పటివరకు టాలీవుడ్ లో హిట్ స్టేటస్ లో అందుకున్న మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటికే ఎన్నో సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలక్షన్ లను వసూలు చేసి హిట్ స్టేటస్ ను అందుకొని లాభాలు అందుకున్నాయి. అలా ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాల్లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ స్టేటస్ ను అందుకు లాభాలు అందుకున్న సినిమాలు ఏవో తెలుసుకుందాం.


బాలకృష్ణ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి హిట్ స్టేటస్ ను అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా బాబీ దర్శకత్వంలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన విడుదల హిట్ స్టేటస్ ను అందుకుంది. ధనుష్ హీరో గా సంయుక్త మీనన్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ మూవీ హిట్ స్టేటస్ ను అందుకుంది. సుహాస్ హీరోగా రూపొందిన రైటర్ పద్మభూషణ్ మూవీ హిట్ స్టేటస్ ను అందుకుంది.

ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గ వేణు దర్శకత్వంలో రూపొందిన బలగం మూవీ ఈ సంవత్సరం విడుదల అయ్యి హిట్ స్టేటస్ ను అందుకుంది. కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా హిట్ స్టేటస్ ను అందుకుంది. విశ్వక్ సేన్ హీరోగా నివేత పేత్ రాజ్ హీరోయిన్ గా రూపొందిన దమ్కీ మూవీ హిట్ స్టేటస్ ను అందుకుంది. నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా మూవీ హిట్ స్టేటస్ ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: