5వ రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 తెలుగు మూవీలు ఇవే..!

Pulgam Srinivas
ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను 5 వ రోజు వసూలు చేసిన టాప్ 10 తెలుగు మూవీ లు ఏవో తెలుసుకుందాం.

 
ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 13.63 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. అలా వైకుంటపురంలో మూవీ విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.43 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. బాహుబలి 2 మూవీ విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 11.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. సరిలేరు నీకెవ్వరు మూవీ విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9.69 కోట్ల కలెక్షన్ లను వాసులు చేసింది. వాల్తేరు వీరయ్య మూవీ విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. సైరా నరసింహా రెడ్డి మూవీ విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.33 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

వకీల్ సాబ్ సినిమా విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.30 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. భీమ్లా నాయక్ మూవీ విడుదల 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేస్తుంది. వీర సింహా రెడ్డి మూవీ విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.25 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఎఫ్ 2 మూవీ విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.74 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ 10 మూవీ లు ఇప్పటి వరకు విడుదల అయిన 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ లను వసూలు చేసిన మూవీ ల లిస్ట్ లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: