అఫీషియల్ : "వార్ 2" మూవీకి హీరో మరియు డైరెక్టర్ కన్ఫామ్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న స్పైస్ థ్రిల్లర్ మూవీ లలో వార్ మూవీ ఒకటి. 2019 వ సంవత్సరం భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ లో హృతిక్ రోషన్ హీరో గా నటించగా ... టైగర్ షర్ఫ్ ఈ మూవీ లో కీలకమైన పాత్రలో నటించాడు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ కి సీక్వెల్ గా వార్ 2 మూవీ ని తెరకెక్కించ బోతున్నట్లు అనేక రోజులుగా అనేక వార్తలు వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ సీక్వెల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. వార్ 2 మూవీ లో హృతిక్ రోషన్ హీరో గా నటించనుండగా ... ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క షూటింగ్ కూడా మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఎస్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ సినిమాను రూపొందించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వార్ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో రెండవ భాగం మొదలు కాక ముందే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే వార్ మూవీ లోని యాక్షన్స్ సన్నివేషాలకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: