హాట్ ఎద అందాలతో మైమరపిస్తున్న కాజల్ అగర్వాల్..!

Pulgam Srinivas
తేజ దర్శకత్వం లో రూపొందిన లక్ష్మీ కళ్యాణం మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి ... కృష్ణ వంశీ దర్శకత్వం లో రూపొందిన చందమామ మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ... రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మగధీర మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిపోయిన కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు .
 

ఇది ఇలా ఉంటే మగధీర మూవీ తర్వాత ఈ ముద్దు గుమ్మ దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన నటించి చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. 
ఇది ఇలా ఉంటే ఇప్పటికీ కూడా ఈ ముద్దు గుమ్మ కు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి క్రేజీ సినిమా అవకాశాలు లభిస్తున్నాయి . అందులో భాగంగా ప్రస్తుతం కాజల్ ... నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది .
 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమా లలో తన అంద చందాలతో కుర్రకారును కట్టి పడేసిన ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. కాజల్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలను అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: