బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో బ్యాక్ అందాలతో మైమరపిస్తున్న బాలయ్య హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ గార్జియస్ నటిమానులలో ఒకరు అయినటువంటి ప్రగ్య జైస్వాల్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో నటించిన మూవీ లు పెద్దగా ఈ ముద్దు గుమ్మ కు గుర్తింపును తెచ్చి పెట్టలేదు. అలాంటి సమయం లోనే ప్రగ్య ... వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన కంచే అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.
 

ఈ మూవీ లో ప్రగ్యా నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించింది. దానితో కంచే మూవీ ద్వారా ప్రగ్యా కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటిగా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత అనేక సినిమా అవకాశాలు ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కాయి. కొంత కాలం క్రితం ప్రగ్య ... బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అంద చందాలతో ఎంతో మంది కుర్రకారును ఫీదా చేసిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో హాట్ హాట్ అందచందాలు ఓలకబోసే విధంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా ఇప్పటికే ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎన్నో సార్లు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో భాగంగా తాజాగా ప్రగ్యా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్స్ లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచింది. ప్రగ్య కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: