సలార్ మూవీలో ప్రభాస్ అలా కనిపించనున్నాడా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోbగా నటించి ఇండియా వ్యాప్తంగా తన కంటూ ఒక అదిరిపోయే రేంజ్ క్రేజీ ను సంపాదించుకున్నాడు. ఇలా ఇప్పటికే తాను నటించిన మూవీ ల ద్వారా ఇండియా రేంజ్ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో సలార్ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృధ్వి రాజ్ సుకుమారన్ లు ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో  ప్రభాస్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ మూవీ లో జగపతి బాబు ... పృథ్వీ రాజ్ లు ఈ మూవీ లో తండ్రి కొడుకులు గా నటించబోతున్నట్లు వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి సంబంధించిన కేవలం ఒకే ఒక షెడ్యూల్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ను కూడా ఈ మూవీ యూనిట్ మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: