7 రోజుల్లో "దాస్ కా దమ్కి" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
[5:03 PM, 3/29/2023] srinivas pulgam: తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ నగరానికి ఏమైంది మూవీ తో మంచు గుర్తింపు ను సంపాదించు కొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్న విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే తాజాగా విశ్వక్ "దాస్ కా దమ్కి" అనే మూవీ లో  హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. 7 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.
1 వ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.08 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.45 గుకోట్ల షేర్ ... 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
మూడవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.33 కోట్ల షేర్ ... 2.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
నగుగవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.54 కోట్ల షేర్ ... 2.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఐదవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.19 కోట్ల షేర్ ... 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ,0.39 కోట్ల షేర్ ... 0.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
7 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 0.40  కోట్ల షేర్ ... 0.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 7 రోజుల్లో 10.35 కోట్ల షేర్ ... 20.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
[5:04 PM, 3/29/2023] srinivas pulgam: 7 రోజుల్లో "దాస్ కా దమ్కి" మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: