హాట్ లుక్ ఉన్న డ్రెస్ లో "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా స్టిల్స్ ఇచ్చిన శ్రీముఖి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మరియు యాంకర్ అయినటువంటి శ్రీముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు బుల్లితెర మరియు వెండితెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పటాస్ కామెడీ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపుని తెచ్చుకొని ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత క్రేజీ సినిమాలలో అవకాశాలను దక్కించుకుంది.

 సినిమాల్లో ముఖ్య పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో కూడా శ్రీముఖి నటించింది. ఇది ఇలా ఉంటే శ్రీముఖి నటిగా కంటే కూడా యాంకర్ గానే ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం శ్రీముఖి చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీలో శ్రీముఖి కి చాలా సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
 

ఇది ఇలా ఉంటే సినిమాలతో ... టీవీ షో లతో ఫుల్ బిజీగా ఉంటున్న శ్రీముఖి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫోటోలను కూడా చాలానే పోస్ట్ చేస్తుంది. ఎప్పటికప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారును హిట్ ఎక్కిస్తున్న ఈ హాట్ బ్యూటీ తాజాగా కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది  ఈ ఫోటోలలో శ్రీముఖి అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఏకంగా తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. అలాగే ఈ ఫోటోలలో శ్రీముఖి తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా కూడా పిక్స్ కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: