ఈ సంవత్సరం విడుదల కాబోయే భారీ క్రేజ్ ఉన్న సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కొన్ని భారీ క్రేజ్ ఉన్న సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఈ సంవత్సరం విడుదలకు రెడీగా ఉన్నా భారీ క్రేజ్ ఉన్న సినిమాలు ఇవే. రెబల్ స్టార్ ప్రభాస్ "ఆది పురుష్" అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం జూన్ 16 వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ ... సాయి దరమ్ తేజ్ లో కలిసి ప్రస్తుతం వినోదయ సీతం అనే రీమేక్  మూవీ లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని జూలై 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

 ఈ మూవీ ని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ... క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ మూవీ ని అక్టోబర్ లో విడుదల చేనున్నారు. ఈ మూవీ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను దసరా కానుకగా ఈ సంవత్సరం విడుదల చేయనున్నారు. ఈ మూవీపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: