తన అందాలతో ప్రేక్షకులని గిలిగింతలు పెడ్తున్న నటి....!!

murali krishna
టాలీవుడ్ లో అప్పటి హీరోయిన్ ఐనా అలనాటి అందాల తార శ్రీదేవి చిత్ర పరిశ్రమను ఎంత ఊపు ఊపిందో అందరికీ తెలుసు. ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ కూడా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది.
శ్రీదేవి కుమార్తెగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తొలి సినిమా దడక్ తో తాను ఏంటో నిరూపించుకుంది. అలాగని కేవలం నటనకు మాత్రమే పరిమితం కాలేదు. తనలో హాట్ నెస్ ని ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంది. మంచి శరీర సౌష్టవం కలిగిన జాన్వికపూర్ టైట్ బట్టలు అభిమానులకు గిలిగింతలు పెడుతూనే ఉంది.
ధడక్ ఇచ్చిన ఉత్సాహంతో గుర్తుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. గుంజన్ సక్సేనా: కార్గిల్ గర్ల్ అనే బయోపిక్ సినిమాలో నటించి మెప్పించింది. మరో ప్రయోగాత్మక చిత్రం రూహీ మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది. కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన కోలమావు కోకిల ను గుడ్ లక్ జెర్రీ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశారు. ఇందులో ప్రధాన పాత్ర జాన్వీ కపూర్ పోషించింది.. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం జాన్వి కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాలో నటించింది. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే బావల్ అనే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అనుభవాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇక కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రంలో జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. మరోవైపు ప్రముఖ దర్శకనిర్మాత అయిన కరణ్ జోహార్ ప్రొడక్షన్లో దోస్తానా_2, మరో సినిమా చేసేందుకు సైన్ చేసింది.
సోషల్ మీడియాలో ఈమె యాక్టివ్ గా ఉండే జాన్వి కపూర్.. అందులో ప్రదర్శించే అందాల విందు మామూలుగా ఉండదు. ఈ జూనియర్ శ్రీదేవి పెట్టే హాట్ ఫోటోలు కుర్ర కారు గుండెల్లో వేడిని రగిలిస్తూ ఉంటాయి.. ఆ మధ్య బికినీ వేసుకొని సముద్ర తీరంలో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ గా నిలిచాయి. జాన్వి కపూర్ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. సినిమా, కెరీర్ కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటుంది. అలాగే హాట్ ఫోటోలతో అదరగొడుతుంది. మరిముఖ్యంగా తన అందాలను ఆరబోస్తూ, చిట్టి పొట్టి దుస్తుల్లో కనిపిస్తూ ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది. అలాగే చీరకట్టులో కూడా హుందాగా కనిపిస్తుంది. ఇటీవల ఈ అమ్మడు నలుపు రంగు స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని దిగిన ఫోటోషూట్ యువతను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
ఐతే జాన్వీ వాళ్ళ అమ్మ ఐనా శ్రీదేవి మాత్రం ఎక్సపోసింగ్ కు చాలా దూరంగా ఉన్నారు. బట్ జాన్వీ మాత్రం డబల్ డోస్ వేసుకున్న గుర్రంలాగా ఉంటుంది అని నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: