భీష్మ కాంబినేషన్లో ఆ క్రేజీ బ్యానర్లో మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోల్లో నితిన్ ఒకరు. ఇది ఇలా ఉంటే నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే నితిన్ కెరియర్ లో మంచి విజయం సాధించిన మూవీ లలో భీష్మ మూవీ ఒకటి. ఈ మూవీ లో రష్మిక మందన ... నితిన్ సరసన హీరోయిన్ గా నటించగా ... వెంకీ కుడుముల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మంచి కథ తో ... అద్భుతమైన కామెడీ తో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది. ఈ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈ ముగ్గురికి మంచి గుర్తింపు కూడా లభించింది. ఇది ఇలా ఉంటే మరో సారి ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో మూవీ రుపొందబోపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ కుడుముల ... నితిన్ కు మరియు రష్మిక మందన కు ఒక కథను వినిపించగా ... ఈ దర్శకుడు చెప్పిన కథకు ఈ ఇద్దరు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలాగే ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందబోయే మైత్రి మూవీ సంస్థ భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ ... వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ నితిన్ కెరియర్ లో 32 వ మూవీ గా రూపొందబోతోంది. ఈ మూవీ లో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: