అదిరిపోయే బ్యాక్ అందాలతో మైమరిపిస్తున్న రేష్మి గౌతమ్..!

Pulgam Srinivas
కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత యాంకరింగ్ రంగం లోకి అడుగు పెట్టి అలా యాంకరింగ్ ద్వారా ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకొని ప్రస్తుతం ఇటు బుల్లి తెరపై అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తూ ... అలాగే సినిమాల్లో కూడా వరస అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటీ ఫుల్ నటి మరియు యాంకర్ అయినటువంటి రేష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
 

ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి ఇప్పటికే కెరియర్ లో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ పాత్రలో నటించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో ఇతర ముఖ్య పాత్రల్లో కూడా నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. అలాగే కొన్ని సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ తన హాట్ హాట్ అంద చందాలను కూడా ఓలకబోసి కుర్ర కారును ఫీదా చేసింది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అదిరిపోయే హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా సార్లు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా రేష్మి తనకు సంబంధించిన అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. రేష్మి తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో శారీని కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి తన బ్యాక్ మరియు ఫ్రంట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రేష్మి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: