బీర్ వేస్తున్న బాలయ్య బ్యూటీ.....!!

murali krishna
టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ ల లో ఒకరైన మన నందమూరి బాలకృష్ణ మూవీ ఐనా 'వీర సింహ రెడ్డి ' మలినేని గోపి చంద్ దర్శకత్వం లో విడుదలయి మంచి విజయాన్ని అందుకుంది. ఐతే అందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఐటమ్ సాంగ్ ఐనా మా బావ మనోభావాలు దెబ్బ తిన్నాయేఅనే పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సాంగ్ బాలయ్య సరసన ఆడిపాడిన హాట్ బ్యూటీ చంద్రిక రవి. ఒక్క సాంగ్ తో అమ్మడు టాలీవుడ్ లో ఫేమస్ అయిపోయింది.
మోడల్ కమ్ నటి అయిన చంద్రిక  ఆస్ట్రేలియన్ ఇండియన్. ఇక వీరసింహారెడ్డి తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి అంట. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్ట్ లో చంద్రిక చేస్తున్నట్లు టాక్. ఇక అమ్మడి సోషల్ మీడియా చూస్తే షాక్ అవ్వడం ఖాయం. ముద్దుగుమ్మ అందాల ఆరబోత ఆ రేంజ్ లో ఉంటుంది మరి. బికినీలతో బీచ్ ఒడ్డున తిరగడం చంద్రికకు సరదా అని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వెకేషన్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. బీచ్ లో బికినీలో తన అందాలను ఏకరువు పెట్టింది.
ఇది చూసి చాలా మంది బాలయ్య అభిమానులు తమ హీరో మూవీ లో చేసినందుకు తనకి ఇంకా అదృష్టం వరించింది అని భావిస్తున్నారు. ఐనా బీచ్ ఒడ్డున బికినీ లో బీర్ తాగుతున్న పోజు చూస్తుంటే నేటిజన్ల గుండెల్లో గంటలు మోగేలా ఉన్నాయి అని కొందరు అంటున్నారు.ఐతే ఆ పాట ఆ మూవీలో ఎంత ఫేమస్ యిందో అందరికి తెల్సిందే. ప్రెసెంట్ తమ హీరో అనిల్ రావిపూడి డైరెక్షన్లో NBK108 తీస్తున్న సంగతి అందరికి తెల్సిందే.బహుశా ఈ మూవీలో కూడా ఆమెను ఒక సాంగ్ కోసం అడిగే ఛాన్సెస్ ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు గుసగుస లాడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: