రెచ్చి పోయే సీన్స్ లో చేస్తానంటున్నా తమన్నా... కానీ...??

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లలో ఒకరైనా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రెసెంట్ లస్ట్ స్టోరీస్ 2లో ఇంటిమేట్ సీన్స్ కు రెడీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఐతే తను ప్రస్తుతం ఎవరితో అయితే డేటింగ్ లో ఉందని అంటున్నా రో విజయ్ వర్మతో నే అమ్మడు లస్ట్ స్టోరీస్ 2  వెబ్ సీరీస్ లో తమన్నా ఇంటిమేట్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అంటున్నారు.
ఐతే కెరీర్ మొత్తం మీద తమన్నా ఈ రేంజ్ లో రెచ్చిపోయిన సందర్భాలు లేవని చెబుతున్నారు. సో తమన్నా కూడా ఇప్పుడు ఆ సీన్స్ కు సై అంటుంది. అయితే తమన్నా ఈ నిర్ణయం వెనక రీజన్ ఏంటంటే ఎలాగు కెరీర్ గ్రాఫ్ పడిపోయే టైం కాబట్టి ఈ టైం లో రెచ్చిపోతే బెటర్ అని భావిస్తుంది.
ఇక మరో పక్క ఈ వెబ్ సీరీస్ కోసం తమన్నా కి డబుల్ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట. దాని వల్లే తమన్నా ఇలా ఇంటిమేట్ సీన్స్ లో రెచ్చిపోయేందుకు ఒప్పుకుందని అంటున్నారు. ఏది ఏమై నా తమన్నాని ఇన్నాళ్లు అభిమానిస్తున్న ఆమె ఫ్యాన్స్ కూడా అమ్మడు ఇంటిమేట్ సీన్స్ లో ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటున్నారు. లస్ట్ స్టోరీస్ తో బాలీవుడ్ భామ కియరాకు సూపర్ క్రేజ్ వచ్చింది. లస్ట్ స్టోరీ 2 తో తమన్నా మరోసారి తన సెకండ్ ఇన్నింగ్స్ అదరగొట్టాలని చూస్తుంది. డబుల్ రెమ్యునరేషన్ తీసుకుని తమన్నా రెచ్చిపోయేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఐతే కొంతమంది నేటిజన్లు ఈ మధ్య వచ్చిన వెంకటేష్ మరియు రానా వెబ్ సిరీస్ చూసి వెంకటేష్ మీద ఉన్నా మంచి అభిప్రాయం కోల్పోయారు. అసలు ఎందుకు మంచి ఫామ్ లో హీరో హీరోయిన్స్ ఇలాంటి క్యారెక్టర్స్ చేసి వారికున్న ఇమేజ్ ను కోల్పోతుంటే అభిమానులు బాధ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: