హాట్ సిట్టింగ్ ఫోజులతో.. గ్లామర్ ట్రీట్ చేస్తున్న మాళవిక మోహన్..!!

Divya
టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహన్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను సైతం అభిమానులతో పంచుకోవడానికి చాలా ఉర్రూతలగుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను ఫుల్ ఖుషి చేస్తూ ఉంటుంది. మరొకవైపు మాళవిక మోహన్ అదిరిపోయే ఫోటోషూట్లతో గ్లామర్ విందు చేస్తూ ఉంటుంది. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు కుర్రకారుల సైతా ఫిదా అవుతుంటారు .మాళవిక మోహన్ స్టన్నింగ్ ఫోజులకు కుర్రకారుల సైతం మంత్రముగ్ధులవుతున్నారు.

మాళవిక మోహన్ గ్లామర్ ఫోటోలను సైతం అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది సెక్సీ అవుట్ ఫిట్ లో హాట్ నెస్ పెంచేస్తోంది ఈ అమ్మడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో గ్లామర్డోస్ మరింత పెంచేస్తుందని చెప్పవచ్చు అదిరిపోయే ఫోజులు ఇచ్చిన కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. రెడ్ అండ్ బ్లాక్ కలర్ లాంగ్ టాప్ లో మాళవిక మోహన్ బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టేస్తోంది మరొకవైపు అందాలతో ఆరబోసి కుర్రకారులకు చెమటలు పట్టిస్తోంది. విండోస్ దగ్గర కూర్చొని తన థైస్ అందాలను చూపిస్తూ హాట్ సిట్టింగ్ ఫోజులతో మైమరిపిస్తోంది.
క్లివెజ్ షోతో కేక పెట్టిస్తోంది ఈ అమ్మడు. ఈ యంగ్ బ్యూటీ పర్వాలేదు దాటికి కుర్రకారులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు.మాళవిక మోహన్ కెరియర్ విషయానికి వస్తే కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలలో నటిస్తూ ఆకట్టుకుంటోంది. మొదట స్టార్ హీరో విజయ్ దళపతి సరసన మాస్టర్ సినిమాతో అలరించింది ఈ అమ్మడు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కావడంతో యమకరేజ్ అందుకుంది ప్రస్తుతం టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రభాస్ సరసన నటించే అవకాశం అందుకున్నట్లుగా గడచిన కొద్ది రోజుల క్రితం వార్తలు వినిపించాయి. ప్రస్తుతం మాళవిక మోహన్ కు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: