రోజురోజుకి గ్లామర్ విషయంలో హీట్ పెంచేస్తున్న అనసూయ..!!

Divya
న్యూస్ రీడర్గా మొదట తన కెరీర్ ని ప్రారంభించింది యాంకర్ అనసూయ. ఆ తర్వాత కొంతకాలానికి ఎంటర్టైన్మెంట్ యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ షోలో యాంకర్ గా చేస్తూ పేరు సంపాదించింది. చాలా సంవత్సరాల పాటు యాంకర్ గా కొనసాగుతూ తిరుగులేని గుర్తింపును సంపాదించింది. ఈ క్రమంలోని రష్మీ ఎంట్రీ తో జబర్దస్త్ లో అనసూయ కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. ఈమధ్య అనసూయకు ఎక్కువగా సినిమా అవకాశాలు రావడంతో వాటి వైపే ఎక్కువ మొగ్గు చూపుతోంది.
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించిన అనసూయ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. ఏకంగా హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలలో నటించింది కానీ అవేవీ ఈమెకు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. అయితే మరొకసారి సుకుమార్ అవకాశం ఇచ్చారు. అదే పుష్ప సినిమాలోని దాక్షాయిని పాత్ర .. మరొకసారి ఈ సినిమాతో రచ్చ రేపింది అనసూయ. ఈ మధ్యకాలంలో పూర్తిగా జబర్దస్త్ షో కి దూరమయింది. దీంతో కేవలం ఈమె ఇంటికే పరిమితమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరొకపక్క సినిమా షూటింగ్ కి కూడా హాజరవుతూ కనిపిస్తోంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం యాంకర్ గా తన హవా కొనసాగిస్తూనే ఉంది అనసూయ. ఎప్పటికప్పుడు హాట్ షోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ కూడా కుటుంబంతో కలిసి వెకేషన్కు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ లోకేషన్ లలో తన అందాల విందుతో హైలెట్గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా తన తొడల అందాలు చూపిస్తూ దిగినటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమె తొడల గురించి పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. దీంతో అనసూయ ఫోజులకు నెటిజెన్లు ఆగలేక పోతున్నామంటూ కామెంట్ చేస్తున్నారు. కావాలని ఇలా అందాలను చూపించి హైలెట్గా నిలుస్తోంది. అనసూయ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది వర్మ హీరోయిన్ లా మారిపోతున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: