ఏకంగా "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చిన శ్రీముఖి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మరియు యాంకర్ అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినిమా ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటించింది. కాకపోతే ఆ మూవీ లు ఏవి ఈ ముద్దు గుమ్మకు పెద్దగా గుర్తింపును తీసుకురాలేదు. ఆ తర్వాత టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించిన శ్రీ ముఖి టీవీ షో ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది.
 

దానితో శ్రీ ముఖి ఎక్కువ శాతం టీవీ షో లో పైన ఇంట్రెస్ట్ ను చూపించి సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత సినిమా అవకాశాలను కూడా దక్కించు కొని వరుస సినిమాలలో నటించింది. అందులో భాగంగా శ్రీ ముఖి కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శ్రీ ముఖి ... చిరంజీవి హీరోగా తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ అనే క్రేజీ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ పాత్ర నిడివి కాస్త ఎక్కువ గానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
 

ఇది ఇలా ఉంటే టీవీ షో లతో ... సినిమాలతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ హాటెస్ట్ బ్యూటీ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో పోటీలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: