అదిరిపోయే స్టైలిష్ లుక్ లో చీరకట్టులో మైమరిపిస్తున్న రష్మి గౌతమ్..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ నటి మరియు యాంకర్ అయినటు వంటి రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు 
. కెరియర్ ప్రారంభలో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించిన రష్మి కి ఆ సినిమాల ద్వారా చెప్పుకోదగ్గ గుర్తింపు లభించ లేదు . ఆ తర్వాత ఈటీవీ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరిం చి అద్భుతమైన గుర్తింపు ను ... ఎంతో మంది బుల్లి తెర అభిమానుల అభిమానాన్ని ఈ ముద్దు గుమ్మ సంపాదించుకుంది . 
 

ఆ తర్వాత రష్మీ కి అనేక సినిమా లలో హీరోయిన్ అవకాశాలు మరియు ముఖ్యమైన పాత్రల లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక మూవీ లలో అనేక పాత్రలో నటించిన రష్మీ వెండి తెర ద్వారా కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది . ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఇప్పటికే తన హాట్ హాట్ అంద చందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ హాటెస్ట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో అంద చందాలను ఆరబోస్తుంది .
 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు రేష్మి కి సంబంధించి న అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా రేష్మి అదిరిపోయే హాట్ లుక్ లో చీరను కట్టుకొని ... బ్లాక్ కలర్ లో ఉన్న  బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం జబర్దస్త్ బ్యూటీ రష్మీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: