NTR: ధరించిన ఈ వాచ్ ధర ఎన్ని కోట్ల తెలుసా..?

Divya
స్టార్ సెలబ్రిటీస్ ధరించే కాస్టుముస్ నుంచి మొదలుకొని ఇతర వాటినన్నిటిలో కూడా సోషల్ మీడియా లో ఎప్పటికప్పుడు ట్రెండీగా నిలుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు ధరించే వాచ్ ల గురించి ఎన్నో సార్లు వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఆ వాచ్ ధర కొన్ని లక్షలు దాటి కోట్ల రూపాయలు చేరిపోయింది. ఈమధ్య ఎన్టీఆర్ ధరించిన వాచి ఒకటి వైరల్ గా మారుతోంది. ఇటీవల ఎన్టీఆర్ ధరించిన ఈ వాచి ధర ఏకంగా రూ.2.5 కోట్లగా అభిమానులు సోషల్ మీడియాలో ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది.
పటేల్ ఫిలిప్ వాచ్ తో ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ సందడి చేస్తోంది. ఈ వాచ్ గురించి అభిమానులు ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా ఈ వాచ్ గురించి అభిమానులు ధర చేసి షాక్ అవుతున్నారు. రూ.100 కోట్ల హీరో వాచ్ ధర ఆ మాత్రం ఉండదా అంటూ అభిమానుల సైతం తెలియజేస్తూ ఉన్నారు. కొందరు అభిమానులు వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొంతమంది మాత్రం ఈ వాచి ధర ఎందుకు అంత ధర అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డులు వేడుకలో పాల్గొనేందుకుగాను అమెరికాకు వెళ్లడం జరిగింది.

హాలీవుడ్ మీడియా తో పాటు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలలో ఎన్టీఆర్ ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో బిజీగా ఉన్నారు. ఆస్కార్ వేడుక తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లు సినిమాని మొదలు పెట్టబోతున్నారు. ఇక అందుకు సంబంధించి ఒక ఫోటో కూడా వైరల్ గా మారుతోంది. ఇక ఎన్టీఆర్ 30 వ సినిమాలో హీరోయిన్గా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నది. ఎన్టీఆర్ ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమాని చేయబోతున్నారు. ఇక తన తదుపరి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తెరకెక్కిస్తూ ఉన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: